బాలీవుడ్‌ను కడిగిపారేసిన ఆర్జీవీ !! కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్ !!
దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన సినిమా కాశ్మీర్ ఫైల్స్. చాలా మంది ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన సినిమా కాశ్మీర్ ఫైల్స్. చాలా మంది ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పెను సంచలనమే సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈ సినిమాలో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలను కళ్లకు కట్టారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలకపాత్ర పోషించారు. 1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణాలను ఈ సినిమాలో చూపించారు. బాలీవుడ్ కమ్యూనిటికీ చెందిన పలువురు ఇప్పటికే ఈ సినిమాకు అనుకూలంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా బాలీవుడ్ చరిత్రను మార్చేసిందన్నారు.
Also Watch:
Know This: 2060లో ప్రపంచం అంతం !! 1704లోనే అంచనా వేసిన ఐజాక్ న్యూటన్ !!
బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గన్ ఫైర్ !! సీన్ కట్ చేస్తే.. ఆ బుల్లెట్ కాస్త !!
Nayanatara: నయనతార సంచలన నిర్ణయం ?? షాక్ అవుతున్న ఫ్యాన్స్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

