Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో సమంత రొమాన్స్ !!
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. డాషింగ్ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకతం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. డాషింగ్ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకతం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోవిజయ్ బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. రిలీజ్‌కి ముందే సంచనాలకు తెర తీస్తోంది లైగర్ మూవీ. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి మొన్నటి ఫస్ట్ గ్లింప్స్ దాకా అన్నీ సినిమాకు క్రేజ్ పెంచే మూమెంట్సే. కాగా ఈ సినిమా తర్వాత విజయ్ పూరి దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నాడు. జనగణమన అనే టైటిల్ తో ఈ మూవీ తెరెక్కుతుంది . ఈ సినిమా తర్వాత విజయ్ ఓ రొమాంటిక్ సినిమాలో నటించనున్నాడని తెలుస్తుంది.
Also Watch:
JR NTR: నడిరోడ్డుపై ఎన్టీఆర్ కు అవమానం !! షాక్ లో ఫ్యాన్స్
Radhe Shyam: షాకిచ్చిన ప్రభాస్ !! ఉన్నట్టుండి 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ !!