RRR: 3డీ వెర్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల !! చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన !!
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతోందా అని యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా దేశం దృష్టిని ఆకర్షించింది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతోందా అని యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా దేశం దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి దర్శకత్వం, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో ఆకాశాన్ని తాకే అంచనాలు ఈ సినిమా సొంతమయ్యాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి. ఇందులో భాగంగానే భారీ సెట్టింగ్, యాక్షన్ సన్నివేశాలతో విజువల్ ట్రీట్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అందరి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా విడుదలకు ముందే ఆర్‌ఆర్‌ఆర్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్ షోలతోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు మరో విజువల్ ట్రీట్‌ను అందించేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్.
Also Watch:
Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో సమంత రొమాన్స్ !!
JR NTR: నడిరోడ్డుపై ఎన్టీఆర్ కు అవమానం !! షాక్ లో ఫ్యాన్స్
Radhe Shyam: షాకిచ్చిన ప్రభాస్ !! ఉన్నట్టుండి 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ !!