Yash's son: 'మా డ్యాడీ బ్యాడ్‌ బాయ్‌' వైరల్‌ అవుతున్న యశ్‌ కొడుకు మాటలు.. ఆకట్టుకుంటున్న వీడియో..

Yash’s son: ‘మా డ్యాడీ బ్యాడ్‌ బాయ్‌’ వైరల్‌ అవుతున్న యశ్‌ కొడుకు మాటలు.. ఆకట్టుకుంటున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jul 20, 2022 | 6:22 PM

రాకింగ్ స్టార్ యశ్‌! కేజీఎఫ్ సిరీస్‌ తో త్రూ అవుట్‌ వరల్డ్ తెగ పాపులర్ అయిన ఈ హీరో.. ఖాళీ టైంలో మాత్రం పక్కా ఫ్యామిలీ మ్యాన్. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న


రాకింగ్ స్టార్ యశ్‌! కేజీఎఫ్ సిరీస్‌ తో త్రూ అవుట్‌ వరల్డ్ తెగ పాపులర్ అయిన ఈ హీరో.. ఖాళీ టైంలో మాత్రం పక్కా ఫ్యామిలీ మ్యాన్. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధికతో సరదాగా గడుపుతూ.. తన పిల్లలు ఐరా, యథర్వ్ తో ఆడుకుంటూ.. తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్‌లో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఆ వీడియోలతో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఎంటర్ టైన్ చేస్తుంటారు. అలా తాజాగా యశ్‌ పోస్ట్ చేసిన తన కొడుకు వీడియో ఇప్పుడు అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో..యశ్‌ సన్ యుథర్వ్‌.. యశ్‌ ను బ్యాడ్‌ డాడా అంటూ తిట్టడం అందర్నీ నవ్విస్తోంది. కావాలంటే.. మీరూ ఈ వీడియో చూడండి..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 20, 2022 06:22 PM