Ravanasura: మాస్ మహారాజా నటవిశ్వరూపం.. 'రావణాసుర' దెబ్బకు సెన్సార్ బోర్డు కూడా షాక్..

Ravanasura: మాస్ మహారాజా నటవిశ్వరూపం.. ‘రావణాసుర’ దెబ్బకు సెన్సార్ బోర్డు కూడా షాక్..

Anil kumar poka

|

Updated on: Apr 01, 2023 | 7:41 PM

మాస్ మహారాజా ఈసారి రావణాసుర అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ. ఇప్పుడు ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు.

మాస్ మహారాజా ఈసారి రావణాసుర అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ. ఇప్పుడు అదే ఊపుతో వరుస సినిమాలు చేస్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు మాస్ రాజా. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 01, 2023 07:40 PM