Dasara: హాఫ్ సెంచరీ కొట్టిన దసరా ధరణిగాడు.. అబ్బో ఊరమాస్ గురు..
నాని దసరా.. దుమ్ము లేపుతోంది. ధరణిగాడి హవా... త్రూ ఇండియా కనిపిస్తోంది. ఇండస్ట్రీ హిట్ దిశగా.. దూసుకుపోతోంది. హిస్టరీ క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది.
నాని దసరా.. దుమ్ము లేపుతోంది. ధరణిగాడి హవా… త్రూ ఇండియా కనిపిస్తోంది. ఇండస్ట్రీ హిట్ దిశగా.. దూసుకుపోతోంది. హిస్టరీ క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ గా. ఇప్పటికే నామ్ కమాయించేసింది. స్టార్ పాన్ ఇండియన్ హీరోగా కూడా నానిని మార్చేసింది. ఇక ఇప్పుడు సింగిల్ డైలోనే.. బాక్సాఫీస్ దగ్గర హాఫ్ సెంచరీ కలెక్షన్స్‌ను కోట్ చేసి.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

