Dasara: బజారుపాలైన నాని కష్టం.. ఎంత కష్టపడి ఏం లాభం !!
సినిమాలు పైరసీ అవ్వడం... రిలీజ్ నెక్ట్స్ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ....
సినిమాలు పైరసీ అవ్వడం… రిలీజ్ నెక్ట్స్ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ…. కామన్ అయిపోయింది. అయితే చాలా మంది హీరోలను ఇబ్బంది పెడుతూ.. వారి కష్టానికి విలువ లేకుండా చేస్తున్న ఈ పైరసీ భూతం తాజాగా నాని దసరా సినిమాను కూడా పట్టుకుంది. థియేటర్లో సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌లో చూడాల్సిన సినిమాను.. వెబ్‌సైట్లో పెట్టేసి.. నాని కష్టాన్ని బజారును పడేస్తోంది. ఎంత కష్టపడినా ఏం లాభం అనేలా చేస్తోంది. ఎస్ ! నాని దసరా పుల్ మూవీ ఇప్పుడు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంది. అది కూడా ఫుల్ హెచ్ డీ ఫార్మాట్లో… ఎక్కడో కాదు.. పైరసీ సినిమాలకు అడ్డాగా మారిన కొన్ని సైట్లలో.. మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్, పైరేటెడ్ టోరెంట్స్‌లలో!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్ అందుకున్న బలగం
అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్ భర్త ఖేల్ ఖతం !!
Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!
Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??
ఒక్క దెబ్బతో.. చిరు, బాలయ్య రికార్డు ఖతం.. దుమ్మురేపుతున్న దసరా !!
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

