Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్ అందుకున్న బలగం
హంగూ ఆర్బాటాలున్న సినిమాలు మాత్రమే.... భారీ బడ్జెట్తో తెరకెక్కిన యాక్షన్ డ్రామాలు మాత్రమే.... అవార్డులు అందుకుటాయన్న టాక్‌ను తాజాగా బద్దలు కొట్టింది బలగం మూవీ.
హంగూ ఆర్బాటాలున్న సినిమాలు మాత్రమే…. భారీ బడ్జెట్తో తెరకెక్కిన యాక్షన్ డ్రామాలు మాత్రమే…. అవార్డులు అందుకుటాయన్న టాక్‌ను తాజాగా బద్దలు కొట్టింది బలగం మూవీ. మన ఊళ్లలోని.. మూలల్లోని… పద్దతులను జీవన విధానాలను కూడా ఓ కథగా మలిస్తే.. అది అందర్నీ ఆకట్టుకునే సినిమా అవుతుందనే మాటను మరో సారి నిజం చేసి చూసింది ఈ సినిమా. చేసి చూపడమే కాదు.. తాజాగా గ్లోబల్ రేంజ్ కు వెళ్లింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లలో.. ఏకంగా రెండు అవార్డులను గెలుచుకుంది. తెలుగు టూ స్టేట్స్ ప్రజలతో పాటు.. టాలీవుడ్ మేకర్స్‌ను కూడా మురిపోయేలా చేస్తోంది. ఎస్ ! జబర్దస్త్ ఫేం ఆచారీ వేణు.. డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కిన చిన్ని సినిమానే బలగం. తెలంగాణ రూటెడ్ విలేజెస్‌లో.. ఉన్న కల్చర్స్‌ను.. మరో సారి అందరి కళ్లకు కట్టినట్టు చూపించింది ఈ సినిమా. తెలంగాణ పల్లెల్లోని మనుషుల బోళా తనాన్ని.. వారి అమాయకత్వాన్ని.. అరమరికలే లేకుండా వాళ్లు మాట్లాడే విధానాన్ని కూడా రియలెస్టిక్‌గా ఆవిష్కరించింది ఈ సినిమా
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్ భర్త ఖేల్ ఖతం !!
Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!
Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??
ఒక్క దెబ్బతో.. చిరు, బాలయ్య రికార్డు ఖతం.. దుమ్మురేపుతున్న దసరా !!
ఇదేంట్రా.. మన బతుకమ్మను ఎటూ కాకుండా ఇట్ల చేసిండ్లు..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

