అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్ భర్త ఖేల్ ఖతం !!
కోలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ హీరో అజిత్.. ఎప్పుడూ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నట్టే ఉంటారు. తన జోన్‌లో.. తన ప్రైవేట్ లైఫ్‌లోనే ఉంటూ ఉంటారు.
కోలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ హీరో అజిత్.. ఎప్పుడూ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నట్టే ఉంటారు. తన జోన్‌లో.. తన ప్రైవేట్ లైఫ్‌లోనే ఉంటూ ఉంటారు. సినిమాకు ఓకే చెప్పామా.. చేశామా.. ఆ తరువాత బైక్ రైడ్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్లొద్దామా అన్నట్టే ఉంటారు. తన సింపుల్ అండ్ సైలెంట్ నేచర్‌తో.. కోలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ.. కోపం వస్తే మాత్రం… అనుకున్నది చేసి చూపిస్తారు. అలా తాజాగా.. తన నెక్ట్స్ ఫిల్మ్‌కు ముహూర్తం పెట్టేశారు. అందరూ అనుకుంటున్నట్టే నయన్ భర్త విఘ్నేశ్ శివన్‌కు బిగ్ షాక్ కూడా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!
Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??
ఒక్క దెబ్బతో.. చిరు, బాలయ్య రికార్డు ఖతం.. దుమ్మురేపుతున్న దసరా !!
ఇదేంట్రా.. మన బతుకమ్మను ఎటూ కాకుండా ఇట్ల చేసిండ్లు..
చిన్నా.. నీది చాలా పెద్దమనసురా.. వీధి కుక్కల కోసం ఏం చేశాడో చూడండి