హారర్ యూనివర్స్‌లో హిట్ సెంటిమెంట్.. రష్మికకు కూడా కలిసొస్తుందా
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బాలీవుడ్ హారర్ చిత్రం ధామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాడాక్ హారర్ యూనివర్స్‌లో గత చిత్రాలకు విజయవంతమైన ప్రీమియర్స్ సెంటిమెంట్‌ను ధామాకు కూడా అమలు చేస్తున్నారు. అక్టోబర్ 20 అర్ధరాత్రి లిమిటెడ్ స్క్రీన్స్‌లో ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ ఫార్ములా రష్మిక సినిమాకు కూడా కలిసి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్ హారర్ చిత్రం ధామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాడాక్ హారర్ యూనివర్స్లో భాగంగా వస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ విజయవంతమైన సెంటిమెంట్‌ను అనుసరిస్తున్నారు. రష్మిక తొలిసారి హారర్ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై బజ్ పీక్స్ లో ఉంది. గతంలో ఇదే యూనివర్స్ నుంచి విడుదలైన స్త్రీ, ముంజ్యా, భేడియా, స్త్రీ 2 వంటి చిత్రాలలో ముంజ్యా, స్త్రీ 2 భారీ వసూళ్లు సాధించాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dil Raju: బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న దిల్ రాజు
Sudheer Babu: సుధీర్ బాబు కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీ
ఫైనల్ రిపోర్ట్.. దర్శన్‌కు బిగ్ ఝలక్
వైరల్ వీడియోలు
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం ? వీడియో
ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో
నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో

