థియేటర్లలో ఉపాసన హంగామా.. ఈలలు గోలలతో హబ్బీకి వెల్‌కమ్
ఫస్ట్ డే సినిమాను ఎలా చూడాలి.... ఈలలేస్తూ.. గోలపెడుతూ చూడాలి. వీలైతే పేపర్లను ఎగరేస్తూ హీరోయిక్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేయాలి.
ఫస్ట్ డే సినిమాను ఎలా చూడాలి…. ఈలలేస్తూ.. గోలపెడుతూ చూడాలి. వీలైతే పేపర్లను ఎగరేస్తూ హీరోయిక్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేయాలి. ఎట్ ప్రజెంట్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా అదే పని చేశారు. తన హబ్బీ సినిమాను ఎర్లీ మార్నింగ్ థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి చూస్తూ… హంగామా చేశారు. చెర్రీ అండ్ తారక్ కోర్ ఫ్యాన్ లా మారిపోయారు. వారి ఎంట్రీ సీన్‌లలో పేపర్లు విసిరారు. చెర్రీ అని అరుస్తూ హంగామా చేశారు. నమ్మట్లేదా అయితే ఈ వీడియో చూడండి.
Also Watch:
RRR: జై ఎన్టీఆర్ అంటున్న తెల్లొల్లు !! పీక్స్‌లోకి తారక్ క్రేజ్..
అమెరికాలో నెంబర్ 1 సినిమాగా RRR !! టాలీవుడ్ తడాఖా చూపించిన జక్కన్న
RRR: ఒక్క టికెట్ 5వేల నుంచి 10వేలా.. ఇదేం అరాచకంరా బాబు !!
MS DHONI: మహీభాయ్ షాకింగ్ నిర్ణయం !! 2022ఐపీఎల్ సీజన్ నుంచి ??
Know This: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయట.. అది ఎలాగో తెలుసా ??