RRR Review: తారక్ పై మనసుపారేసుకున్న అమెరికా పిల్ల
వెన్ కంపేర్‌డ్ టూ తారక్.... చెర్రీకి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ... కాని అదేంటో ట్రిపుల్ ఆర్ చూశాక మాత్రం తారక్ గురించే మాట్లాడుతున్నారు లేడీ ఫ్యాన్స్.
వెన్ కంపేర్‌డ్ టూ తారక్…. చెర్రీకి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ… కాని అదేంటో ట్రిపుల్ ఆర్ చూశాక మాత్రం తారక్ గురించే మాట్లాడుతున్నారు లేడీ ఫ్యాన్స్. క్యారెక్టర్ ఎఫెక్టో లేక… కండల ఎఫెక్టో తెలియదు కాని.. ఎన్టీఆర్ కు అమెరికన్ లేడీస్ కూడా ఫిదా అయిపోతున్నారు. అయిపోవడమే కాదు తారక్ యాక్టింగ్ అమేజింగ్ … ఐ లైక్ చెర్రీ… బట్ ఐ లవ్ తారక్ అంటూ ఓపెన్ స్టెట్మెంట్ ఇచ్చేసి… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
Also Watch:
RRR: జై ఎన్టీఆర్ అంటున్న తెల్లొల్లు !! పీక్స్‌లోకి తారక్ క్రేజ్..
అమెరికాలో నెంబర్ 1 సినిమాగా RRR !! టాలీవుడ్ తడాఖా చూపించిన జక్కన్న
RRR: ఒక్క టికెట్ 5వేల నుంచి 10వేలా.. ఇదేం అరాచకంరా బాబు !!
MS DHONI: మహీభాయ్ షాకింగ్ నిర్ణయం !! 2022ఐపీఎల్ సీజన్ నుంచి ??
Know This: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయట.. అది ఎలాగో తెలుసా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

