అమెరికాలో నెంబర్ 1 సినిమాగా RRR !! టాలీవుడ్ తడాఖా చూపించిన జక్కన్న
జక్కన్న మాగ్నమ్ ఒపస్ రిలీజ్ అవ్వకముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అందరూ అనుకున్నట్టే మరో కొత్త రిక్దార్డును రిలీజ్ ముందే క్రియేట్ చేసింది.
జక్కన్న మాగ్నమ్ ఒపస్ రిలీజ్ అవ్వకముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అందరూ అనుకున్నట్టే మరో కొత్త రిక్దార్డును రిలీజ్ ముందే క్రియేట్ చేసింది. మరో ఐదేళ్లైనా ఎవ్వరూ అందుకోలేని స్టేజ్‌ను సెట్ చేసింది. అయితే ఈ రికార్డును సెట్ చేసింది ఇండియా లో కాదు… అవుట్ ఆఫ్ ఇండియా అమెరికాలో..! ఎస్! ద మోస్ట్ ఆంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ ట్రిపుల్ ఆర్.. బాహుబలి రికార్డును బద్దుల కొట్టేసింది. అమెరికాలో ఈ సినిమా 1000 మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ అవ్వడమే వండర్ అనుకుంటే… జెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 2.5 మిలియన్ డాలర్లు వసూల్ చేసి మరో నెవర్ ఎక్స్‌పెక్టెడ్ వండర్‌ను క్రియేట్ చేసింది. అంతేకాదు అమెరికా గడ్డనే తన అడ్డాగా మార్చుకుని మరీ… యూఎస్‌లో నెంబర్ 1 ఫిల్మ్ గా లిస్టవుట్ అయింది.
Also Watch:
RRR: ఒక్క టికెట్ 5వేల నుంచి 10వేలా.. ఇదేం అరాచకంరా బాబు !!
MS DHONI: మహీభాయ్ షాకింగ్ నిర్ణయం !! 2022ఐపీఎల్ సీజన్ నుంచి ??
Know This: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయట.. అది ఎలాగో తెలుసా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

