RRR: ఒక్క టికెట్ 5వేల నుంచి 10వేలా.. ఇదేం అరాచకంరా బాబు !!
'పుస్తలమ్మైనా పులస తినాలి' ఇది ఒక్కప్పటి సామెత.. ఏమ్ చేసైనా ట్రిపుల్ ఆర్ సినిమా చూడాలి ఇది ఎట్ ప్రజెంట్ సామెత.
‘పుస్తలమ్మైనా పులస తినాలి’ ఇది ఒక్కప్పటి సామెత.. ఏమ్ చేసైనా ట్రిపుల్ ఆర్ సినిమా చూడాలి ఇది ఎట్ ప్రజెంట్ సామెత. ప్రస్తుతం ఈ సామెను క్రియేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు టూ స్టేట్స్ ఫిల్మీ ఫ్యాన్స్. జక్కన్న మాగ్నిమమ్ ఒపెస్ ట్రిపుల్ ఆర్ సినిమాను ఫస్ట్ డే థియేటర్లో చూడడానికి ఎంత ఖర్చైనా పర్లేదంటున్నారు. అనడమేకాదు ట్రిపుల్ ఆర్ బెన్‌ఫిట్ ఫో ఒక్కో టికెట్‌ను 5వేల నుంచి 10 వేల మధ్యలో కొనేస్తూ సినిమా పై తమకున్న ఈగర్‌ను తెలిసేలా చేస్తున్నారు.
Also Watch:
MS DHONI: మహీభాయ్ షాకింగ్ నిర్ణయం !! 2022ఐపీఎల్ సీజన్ నుంచి ??
Know This: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయట.. అది ఎలాగో తెలుసా ??
Published on: Mar 25, 2022 07:54 PM
వైరల్ వీడియోలు
Latest Videos