RRR: జై ఎన్టీఆర్ అంటున్న తెల్లొల్లు !! పీక్స్‌లోకి తారక్ క్రేజ్..
తారక్ ఫ్యాన్స్ బేస్ టూ స్టేట్స్లో వెరీ స్ట్రాంగ్ అనే విషయం అందరికీ తెలిసిందే... కాని అంతే క్రేజ్ అమెరికాలో ఉందని మీకు తెలుసా..?
తారక్ ఫ్యాన్స్ బేస్ టూ స్టేట్స్లో వెరీ స్ట్రాంగ్ అనే విషయం అందరికీ తెలిసిందే… కాని అంతే క్రేజ్ అమెరికాలో ఉందని మీకు తెలుసా..? తెలియదు కదా..? అయితే ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఎస్ ! ట్రిపుల్ ఆర్ యూస్‌లో అలా రిలీజ్ అయిందో లేదో… పొలోమంటూ తెలుగు ఫ్యాన్స్తో పాటు ఇంగ్లీష్ ఫ్యాన్స్ కూడా ట్రిపుల్ ఆర్ థియేటర్‌కు వచ్చేశారు. రావడమే కాదు… సినిమా చూశాక మీడియా ముందు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. నమ్మడం లేదా… లెస్ట్ వాచ్ దిస్ స్టోరీ.
Also Watch:
అమెరికాలో నెంబర్ 1 సినిమాగా RRR !! టాలీవుడ్ తడాఖా చూపించిన జక్కన్న
RRR: ఒక్క టికెట్ 5వేల నుంచి 10వేలా.. ఇదేం అరాచకంరా బాబు !!
MS DHONI: మహీభాయ్ షాకింగ్ నిర్ణయం !! 2022ఐపీఎల్ సీజన్ నుంచి ??
Know This: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయట.. అది ఎలాగో తెలుసా ??
Published on: Mar 25, 2022 08:07 PM
వైరల్ వీడియోలు
Latest Videos