Chiranjeevi – Rajinikanth: చిరు టైం బ్యాడ్ నా..! 650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్.!
ఒక్క నిర్ణయం, చిరు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో.. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 650 కోట్లు కల్లాస్ అయిపోయాయి. అవి తన ఖాతాలో పడకుండా పోయాయి. ఖాతాలో పడడం పక్కకు పెట్టండి.. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ సక్సెసే మిస్ అయిపోయింది. చిరు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లే ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. ఎందుకంటారా? లెట్స్ వాచ్ దిస్ వీడియో..!ఒక్క నిర్ణయం, చిరు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో.. ఒకటి కాదు..రెండు కాదు..
ఒక్క నిర్ణయం, చిరు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో.. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 650 కోట్లు కల్లాస్ అయిపోయాయి. అవి తన ఖాతాలో పడకుండా పోయాయి. ఖాతాలో పడడం పక్కకు పెట్టండి.. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ సక్సెసే మిస్ అయిపోయింది. చిరు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లే ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. ఎందుకంటారా? లెట్స్ వాచ్ దిస్ వీడియో..! ఇక అసలు విషయం ఏంటంటే..! కంబ్యాక్ తర్వాత రెండు ప్లాపులు.. మూడు హిట్లతో తన ఫిల్మ్ జర్నీని కంటిన్యూ చేస్తున్న మెగా స్టార్ చిరు.. బిగ్ ఛాన్స్‌ను చేతుజేతులారా మిస్ చేసుకున్నారట. మొదట తన దగ్గరికి వచ్చిన రజినీ కాంత్ జైలర్‌ను పక్కన బెట్టేశారట. ఎస్ ! కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్.. జైలర్ సినిమాను మొదట మెగాప్టార్‌కు వినిపించారట. అయితే మెగాస్టార్‌కు ఈ సినిమా మరీ ప్లాట్‌గా.. తన స్టైల్ పాటలు.. ఎంటన్‌టైన్మెంట్ లేకుండా ఉందనే ఫీలింగ్ కలగడంతో.. చూద్దాంలే అన్నట్టు .. పక్కుకు పెట్టారట. నెల్సన్‌కు ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారట. దీంతో నెల్సన్ అదే స్టోరీని రజినీ కాంత్‌కు తగ్గట్టు మరింత మార్పులు చేర్పులు చేసి.. ఆయనకు వినిపించారట. అయితే రజినీ వెంటనే ఓకే చెప్పడంతో.. చకచకా తెరకెక్కించేసి.. ఫటా ఫటా హిట్టు కొట్టేశారు. కలెక్షన్ల పరంగా.. రజినీ కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అనే టాక్ వచ్చేలా చేశారు. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్‌లోనూ.. అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరును ఫ్యాన్స్‌ను బాధపడేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

