Jailer: 4 రోజుల్లో 300 కోట్లా.. ఇదెక్కడి వీరకుమ్ముడురా సామి
రజినీ కాంత్ జైలర్ మూవీ.. బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. కోట్లలో కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. రజినీ స్టామినా రేంజ్ను మరోసారి రీక్రియేట్ చేసేసి.. కోలీవుడ్‌లో నెంబర్ 1 స్టార్ అనే ట్యాగ్ ను మరోసారి రజినీ చేతుల్లోకి పోయేలా చేసింది. జెస్ట్ 4 రోజులు.. నాలుగంటే.. నాలుగే రోజుల్లోనే.. దాదాపు 300కోట్లగ్రాస్ కలెక్షన్లు.. కమాయించి ఇప్పటి వరకు ఉన్న అన్నీ ఇండస్ట్రీ రికార్డులను బీట్ చేసింది రజినీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే..
రజినీ కాంత్ జైలర్ మూవీ.. బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. కోట్లలో కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. రజినీ స్టామినా రేంజ్ను మరోసారి రీక్రియేట్ చేసేసి.. కోలీవుడ్‌లో నెంబర్ 1 స్టార్ అనే ట్యాగ్ ను మరోసారి రజినీ చేతుల్లోకి పోయేలా చేసింది. జెస్ట్ 4 రోజులు.. నాలుగంటే.. నాలుగే రోజుల్లోనే.. దాదాపు 300కోట్లగ్రాస్ కలెక్షన్లు.. కమాయించి ఇప్పటి వరకు ఉన్న అన్నీ ఇండస్ట్రీ రికార్డులను బీట్ చేసింది రజినీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. సూపర్ డూపర్ క్రేజీ మూవీగా నామ్ కామాయించింది. ఆ క్రమంలోనే రిలీజ్ అయిన అనిరుద్ మ్యూజిక్.. ఓ రేంజ్లో మ్యాజిక్ చేసింది. చాట్ బ్లాస్టర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. బెస్ట్ ఆల్బమ్‌గా సోషల్ మీడియాకెక్కింది. ఇక ఆ మ్యూజిక్‌కే.. రజినీ లుక్స్ అండ్ స్టైల్ యాడ్ అవడంతో.. నెట్ దునియాలో ఒక్కసారిగా జైలర్ మానియా పీక్స్‌లో కెళ్లింది. దానికి తోడు.. రిలీజ్ అయిన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ కూడా రావడంతో.. జైలర్ ముత్తువేల్ కలెక్షన్ల సునామీ మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
7 నెలల పసిపాపకు మద్యం పట్టిన తల్లి.. చివరికి ??
వాటే టాలెంట్.. బైకును కారులా మార్చిన యువకుడు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బీటెక్ చదివిన ఈ యువకులు డోలు పట్టారు.. ఎందుకంటే ??
రోబోలా మారిన బీఎండబ్ల్యూ కారు !! టర్కిష్ కంపెనీ వినూత్న ఆవిష్కరణ
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

