Rajamouli: అమ్మ కోసం వచ్చినప్పుడే.. రాజమౌళిపై నాన్నలా అనిపించారు
ఎంత పెద్ద సినిమాకు అయినా.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వరకే పరిమితమయ్యే జక్కన్న.. మిగతా పనులన్నీ తన కొడుకు కార్తికేయకే అప్పగిస్తుంటారు. తను ఆ పనులన్నీ చేస్తుంటేనే.. జక్కన్న ఫోకస్డ్‌గా డైరెక్షన్ చేస్తుంటారు. అందుకే బాహుబలి.. ట్రిపుల్ఆ ర్ లాంటి పాన్
ఎంత పెద్ద సినిమాకు అయినా.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వరకే పరిమితమయ్యే జక్కన్న.. మిగతా పనులన్నీ తన కొడుకు కార్తికేయకే అప్పగిస్తుంటారు. తను ఆ పనులన్నీ చేస్తుంటేనే.. జక్కన్న ఫోకస్డ్‌గా డైరెక్షన్ చేస్తుంటారు. అందుకే బాహుబలి.. ట్రిపుల్ఆ ర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కించగలిగారు. తన కొడుకు వల్లే.. ఆస్కార్ కలను కూడా నెరవేర్చుకున్నారు. అంతటి ట్యాలెంట్ ఉన్న కార్తికేయ ఫస్ట్ టైం తన తండ్రి గురించి మాట్లాడారు. తన అమ్మ.. కోసం జక్కన్న తరుచుగా ఇంటికి వస్తున్నప్పుడే తనకు తండ్రనే ఫీల్ వచ్చేలా చేశారన్నారు. ఎస్ ! రాజమౌళిని కలవక ముందే.. అప్పటికే పెళ్లి చేసుకుని కార్తికేయకు జన్మనిచ్చారు రమ. ఫస్ట్ భర్తతో వివాదాలు ఎక్కువవడంతో.. విడాకులు తీసుకుని.. సింగిల్ పేరెంట్‌గా.. తన కొడుకును చూసుకునే వారు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి రమను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కార్తికేయను కొడుకుగా చూసుకుంటున్నారు. ఇక ఇదే విషయమై.. రీసెంట్‌గా ఓ ఇంటర్య్యూలో… ఇంటర్య్యూయర్ అడిగిన ప్రశ్నపై కాస్త ఎమోసనల్‌గా మాట్లాడారు కార్తికేయ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amigos: థియేటర్లో ఫట్టు.. ఓటీటీలో దిమ్మతిరిగే హిట్టు
Sukumar: యాక్టింగ్, డ్యాన్స్ చేయలేకపోయాడు.. చూడగానే కన్నీళ్లు ఆగలే..
Upasana: ఉపాసన కోసం చిరంజీవి తల్లి స్పెషల్ వంటకం.. ఇంతకంటే ఏంకావాలంటూ మెగాకోడలు ఎమోషనల్
ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళ.. తలుపు వెనుక సీన్ చూసి షాక్ !!
పెళ్లి వేదికపై వధువు డాన్స్.. ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకులు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

