Sukumar: యాక్టింగ్, డ్యాన్స్ చేయలేకపోయాడు.. చూడగానే కన్నీళ్లు ఆగలే..
ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే సాయి థరమ్ తేజ్‌ను ఆఫ్టర్ యాక్సిడెంట్ సెట్లో చూసి షాకయ్యా అన్నారు డైరెక్టర్ సుకుమార్. యాక్టింగ్‌లో ఈజ్ ఉండే తను..! ఏ సీన్ అయినా.. డ్యాన్స్ అయినా.. అవలీలగా చేసే తను.. అవి చేయడానికి ఇబ్బంమది పడుతుంటే చూడలేక పోయా..
ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే సాయి థరమ్ తేజ్‌ను ఆఫ్టర్ యాక్సిడెంట్ సెట్లో చూసి షాకయ్యా అన్నారు డైరెక్టర్ సుకుమార్. యాక్టింగ్‌లో ఈజ్ ఉండే తను..! ఏ సీన్ అయినా.. డ్యాన్స్ అయినా.. అవలీలగా చేసే తను.. అవి చేయడానికి ఇబ్బంమది పడుతుంటే చూడలేక పోయా అంటూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు సాయికి ఇది పునర్జన్మ అంటూ.. విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మాట్లాడారు. ఇప్పుడీ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana: ఉపాసన కోసం చిరంజీవి తల్లి స్పెషల్ వంటకం.. ఇంతకంటే ఏంకావాలంటూ మెగాకోడలు ఎమోషనల్
ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళ.. తలుపు వెనుక సీన్ చూసి షాక్ !!
పెళ్లి వేదికపై వధువు డాన్స్.. ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకులు
బెడ్ పై కూర్చుని స్టైల్ గా సిగరేట్ వెలిగించాడు.. ముక్క బెడ్‌పై పడటంతో !!
మనవడి పెళ్లిలో తాత డాన్స్.. 96 ఏళ్ల వయసులో క్రేజీ స్టెప్స్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

