Amigos: థియేటర్లో ఫట్టు.. ఓటీటీలో దిమ్మతిరిగే హిట్టు
కళ్యాణ్ రామ్ త్రిబుల్ యాక్షన్ సినిమాగా.. మోస్ట్ అవేటెడ్ సినిమాగా నామ్ కమాయించిన అమిగోస్.. థియేటర్లో సరైన రెస్పాన్స్ రాబట్టలేకపోయింది. రిలీజ్ అయిన వెంటనే ప్లాప్ టాక్ వచ్చేలా చేసుకుంది. కానీ ఇదే సినిమా.. ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. అందర్నీ
కళ్యాణ్ రామ్ త్రిబుల్ యాక్షన్ సినిమాగా.. మోస్ట్ అవేటెడ్ సినిమాగా నామ్ కమాయించిన అమిగోస్.. థియేటర్లో సరైన రెస్పాన్స్ రాబట్టలేకపోయింది. రిలీజ్ అయిన వెంటనే ప్లాప్ టాక్ వచ్చేలా చేసుకుంది. కానీ ఇదే సినిమా.. ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఎస్ ! డెబ్యూ డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో.. యాక్షన్ థిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 1 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. స్ట్రీమ్ అవడమే కాదు.. అక్కడ సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను రాబడుతోంది. దాదాపు రెండు వారాలు.. నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్టులో .. స్థానం దక్కించుకుంది. త్రూ ఓటీటీ వేదికగా అందరికీ చేరువైంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా తన ట్విట్టర్ హ్యండిల్లో పోస్ట్ చేశారు అశికా రంగనాథ్. షేర్ చేయడమే కాదు.. అమిగోస్ ఈ రేర్ ఫీట్ చేయడం పై ఆమె ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పుడీ ట్వీట్తో నెట్టింట వైరల్ అవుతూనే.. అమిగోస్ థియేటర్లో ఫట్టు.. ఓటీటీలో దిమ్మతిరిగే హిట్టు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sukumar: యాక్టింగ్, డ్యాన్స్ చేయలేకపోయాడు.. చూడగానే కన్నీళ్లు ఆగలే..
Upasana: ఉపాసన కోసం చిరంజీవి తల్లి స్పెషల్ వంటకం.. ఇంతకంటే ఏంకావాలంటూ మెగాకోడలు ఎమోషనల్
ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళ.. తలుపు వెనుక సీన్ చూసి షాక్ !!
పెళ్లి వేదికపై వధువు డాన్స్.. ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకులు
బెడ్ పై కూర్చుని స్టైల్ గా సిగరేట్ వెలిగించాడు.. ముక్క బెడ్‌పై పడటంతో !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

