Guntur Kaaram: సినిమాలో చివరి 45 నిమిషాలు బీభత్సమే.. దిమ్మతిరిగేలా టాక్ లీక్
మరో వారం రోజుల్లో మహేష్ గుంటూరు కారం మూవీ థియేటర్లలలో దిగిపోయే వేళ... ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ... ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కామెంట్స్‌తో... ఇప్పటికే గుంటూరోడిపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచేశారు. తన మాటలతో మహేష్ ఫ్యాన్స్‌లో తెలియని హైని క్రియేట్ చేసి.. నెట్టింట గుంటూరోడి హడావిడిని పీక్స్‌లో కెళ్లేలా చేశారు నాగ వంశీ. గుంటూరు కారం సినిమా పై మొదటి నుంచి నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మరో వారం రోజుల్లో మహేష్ గుంటూరు కారం మూవీ థియేటర్లలలో దిగిపోయే వేళ… ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కామెంట్స్‌తో… ఇప్పటికే గుంటూరోడిపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచేశారు. తన మాటలతో మహేష్ ఫ్యాన్స్‌లో తెలియని హైని క్రియేట్ చేసి.. నెట్టింట గుంటూరోడి హడావిడిని పీక్స్‌లో కెళ్లేలా చేశారు నాగ వంశీ. గుంటూరు కారం సినిమా పై మొదటి నుంచి నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అభిమానులకు కిక్ ఇచ్చేలా ఆయన హింట్స్ ఇస్తూ సినిమా పై హైప్ ను భారీగా పెంచేస్తున్నారు. తాజాగా నాగవంశీ గుంటూరు కారం సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు. సినిమా ఫస్ట్ ఆఫ్ లో బీజీఎమ్ అదిరిపోతుందని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వరని లీక్ ఇచ్చారు. అలాగే ఇంట్రెవెల్ సీన్స్ లో మహేష్ బాబు ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని.. చివరి 45 నిముషాలు బీభత్సమే అన్నారు. ఫైట్స్, సాంగ్స్, ఎమోషన్స్ ఆ చివరి 45 నిమిషాల్లో అదిరిపోతాయని హింట్ ఇచ్చారు నాగవంశీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: తారక్ టేప్ రికార్డర్ అని పేరు పెట్టాడు
ఎన్టీఆర్ గురించి జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పక్కా.. అల్లరే అల్లరి
ఏందో ఏమో.. చిత్రవిచిత్రంగా హీరో కూతురి పెళ్లి
Sabarimala: అయ్యప్ప స్వాములకు అలెర్ట్ !! మకరజ్యోతి దర్శనం వారికీ మాత్రమే