ఎన్టీఆర్ గురించి జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పక్కా.. అల్లరే అల్లరి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారని.. ఎవ్వరిని అడిగినా.. చాలా అల్లరిగా ఉంటారని అంటారు. షూటింగ్ లొకేషన్లో.. సెట్లో కూడా ఇదే చేస్తుంటాడని.. చాలా నాటీ అని కూడా చెబుతుంటారు. కానీ ఇదే అల్లరికి తన అల్లరి కూడా తోడైనట్టు తాజాగా చెప్పారు దేవర బ్యూటీ జాన్వీ. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన జాన్వీ కపూర్... దేవర సినిమా గురించి ఆ సినిమా షూటింగ్ తాలూకు జ్జాపకాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారని.. ఎవ్వరిని అడిగినా.. చాలా అల్లరిగా ఉంటారని అంటారు. షూటింగ్ లొకేషన్లో.. సెట్లో కూడా ఇదే చేస్తుంటాడని.. చాలా నాటీ అని కూడా చెబుతుంటారు. కానీ ఇదే అల్లరికి తన అల్లరి కూడా తోడైనట్టు తాజాగా చెప్పారు దేవర బ్యూటీ జాన్వీ. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన జాన్వీ కపూర్… దేవర సినిమా గురించి ఆ సినిమా షూటింగ్ తాలూకు జ్జాపకాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో … దేవర సినిమా చేస్తున్నారు కదా.. ఆ సినిమా గురించి ఏదైనా చెప్పండి అని ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగగా… నాటంకీ.. డైలాగ్ బాజీ, డ్యాన్సింగ్ అండ్ హావింగ్ ఫన్ … వాట్ నాట్ అన్నీ జరిగాయని.. చెప్పారు. దేవర షూటింగ్ ఎంతో అల్లరి అల్లరిగా సాగిందని.. తన రియల్ క్యారెక్టర్ కూడా అదే కావడంతో… చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏందో ఏమో.. చిత్రవిచిత్రంగా హీరో కూతురి పెళ్లి
Sabarimala: అయ్యప్ప స్వాములకు అలెర్ట్ !! మకరజ్యోతి దర్శనం వారికీ మాత్రమే
Naa Saami Ranga: రవితేజ నిర్ణయంతో.. లక్కులో పడ్డ నాగ్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

