Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Saami Ranga: రవితేజ నిర్ణయంతో.. లక్కులో పడ్డ నాగ్

Naa Saami Ranga: రవితేజ నిర్ణయంతో.. లక్కులో పడ్డ నాగ్

Phani CH

|

Updated on: Jan 05, 2024 | 1:08 PM

ఒక్కో సారి ఓ హీరో తీసుకున్న నిర్ణయం మరో హీరోకు హెల్ప్‌ అవుతుంది. ఆ హీరో సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేస్తుంది. ఇక తాజాగా రవితేజ ఈగల్‌ తీసుకున్న నిర్ణయం.. నాగార్జున నా సామిరంగ సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో.. రవితేజ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఈగల్. యాక్షన్ జానర్లో... కాస్త డిఫరెంట్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా... జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది.

ఒక్కో సారి ఓ హీరో తీసుకున్న నిర్ణయం మరో హీరోకు హెల్ప్‌ అవుతుంది. ఆ హీరో సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేస్తుంది. ఇక తాజాగా రవితేజ ఈగల్‌ తీసుకున్న నిర్ణయం.. నాగార్జున నా సామిరంగ సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో.. రవితేజ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఈగల్. యాక్షన్ జానర్లో… కాస్త డిఫరెంట్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా… జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది. అందుకు తగ్గట్టే… ఈ మూవీ మేకర్స్ తెలుగు టూ స్టేట్స్‌లో థియేటర్లను కూడా భారీగానే బ్లాక్ చేసింది. అదే రోజున రిలీజ్ అవుతున్న వెంకీ సైంధవ్‌కు పోటీగా… థియేటర్లను ముందుగానే దక్కించుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Eagle: రవితేజకు బిగ్ షాక్.. ఈగల్ ఆగినట్లే?

Pawan Kalyan: గుడ్‌ న్యూస్‌.. పవన్‌కు కూడా అందిన ఆహ్వానం

Hi Nanna: ఎమోషనల్ రెస్పాన్స్‌.. OTTలో అదరగొడుతున్న హాయ్‌ నాన్న

Amala Paul: పెళ్లైన 2 నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్

Prabhas: ఫ్యూచర్‌ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్‌

Published on: Jan 05, 2024 01:00 PM