Prabhas: ఫ్యూచర్‌ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్‌

Prabhas: ఫ్యూచర్‌ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్‌

Phani CH

|

Updated on: Jan 05, 2024 | 9:29 AM

సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. మొదటి రోజే రికార్డ్స్ బ్రేక్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సలార్ కథ ముగియడంతో... ఇప్పుడు డార్లింగ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆరా తీయడం.. ఆ సినిమాల పై అంచనాలు వేయడం మొదలెట్టారు ఫ్యాన్స్‌. అయితే అలాంటి వారికి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్‌.

సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. మొదటి రోజే రికార్డ్స్ బ్రేక్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సలార్ కథ ముగియడంతో… ఇప్పుడు డార్లింగ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆరా తీయడం.. ఆ సినిమాల పై అంచనాలు వేయడం మొదలెట్టారు ఫ్యాన్స్‌. అయితే అలాంటి వారికి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్‌. తాను సినిమాలో.. తన యాక్టింగ్‌తో… తన వరల్డ్‌ వైడ్‌ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే తన ఎయిమ్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రభాస్… తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయిన కల్కి, సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్ గురించి, మారుతీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

“అందంగా ఉన్నారు.. వయసు తక్కువే మరి”.. రిపోర్టర్‌ వెగటు ప్రశ్నకు.. మీనా క్రేజీ రిప్లై

Lokesh Kanagaraj: చిక్కుల్లో లోకేష్ కనగరాజ్‌.. పిచ్చోడంటూ కోర్టులో పిటిషన్