“అందంగా ఉన్నారు.. వయసు తక్కువే మరి”.. రిపోర్టర్ వెగటు ప్రశ్నకు.. మీనా క్రేజీ రిప్లై
రీసెంట్ డేస్లో రిపోర్టర్లు.. కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నారు. సెలబ్రిటీలను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో.. గ్యాదరింగ్స్‌లో... వారి పర్సనల్ విషయాల మీద ఫోకస్ పెట్టి.... సెలబ్రిటీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇక తాజాగా మీనాను కూడా... ఓ రిపోర్టర్ ఇలాగే చేశారు. ఎబ్బెట్టుగా ఉండే ప్రశ్నకు అడిగేశారు. అయితే మీనా లైట్‌గా తీసుకున్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఈ రిపోర్టర్‌ను ఏకిపారేస్తున్నారు.
రీసెంట్ డేస్లో రిపోర్టర్లు.. కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నారు. సెలబ్రిటీలను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో.. గ్యాదరింగ్స్‌లో… వారి పర్సనల్ విషయాల మీద ఫోకస్ పెట్టి…. సెలబ్రిటీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇక తాజాగా మీనాను కూడా… ఓ రిపోర్టర్ ఇలాగే చేశారు. ఎబ్బెట్టుగా ఉండే ప్రశ్నకు అడిగేశారు. అయితే మీనా లైట్‌గా తీసుకున్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఈ రిపోర్టర్‌ను ఏకిపారేస్తున్నారు. ‘అందంగా ఉన్నారు.. వయసు కూడా తక్కువే ఉంది. రెండో పెళ్లి చేసుకుంటారా ?.. అని పదే పదే అదే ప్రశ్నను మీనాపై సందించారు ఓ రిపోర్టర్. ఒకసారి కాదు.. తిప్పి తిప్పి అదే ప్రశ్నను అడిగి… మీనాకు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lokesh Kanagaraj: చిక్కుల్లో లోకేష్ కనగరాజ్.. పిచ్చోడంటూ కోర్టులో పిటిషన్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

