Lokesh Kanagaraj: చిక్కుల్లో లోకేష్ కనగరాజ్.. పిచ్చోడంటూ కోర్టులో పిటిషన్
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇటీవలే లియో సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం విడడం లేదు. రిలీజ్కు ముందే ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇటీవలే లియో సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం విడడం లేదు. రిలీజ్కు ముందే ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్కు షాక్ తగిలింది. అతడి పరిస్థితి బాగాలేదని.. మానసిక పరీక్షలు నిర్వహించాలని మధురై హైకోర్టు బెంచ్లో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది లియో చిత్రం. అయితే లోకేష్ మానసిక పరిస్థితి బాగలేదని.. అతడికి వెంటనే సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలంటూ మధురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aata Sandeep: ‘చేతులారా పరువు తీసుకుంటున్నాడు..’ దారుణ ట్రోల్స్
Lavanya Tripathi: చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదలెట్టింది
Saindhav: హాలీవుడ్ రేంజ్‌లో సైంధవ్ ట్రైలర్… వెంకీ మామ చింపేశాడుగా
Hanu Man: అలా చెబితే సినిమా ఎవరైనా చూస్తారా ?? ఏంటి బ్రో
Janhvi Kapoor: నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

