Hi Nanna: ఎమోషనల్ రెస్పాన్స్.. OTTలో అదరగొడుతున్న హాయ్ నాన్న
దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానికి జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. తండ్రికూతురు బంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో మరోసారి ఫాదర్ పాత్రలో ఒదిగిపోయాడు నాని. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రికూతురి అనుబంధం.. అందమైన ప్రేమకథ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది.
దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానికి జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. తండ్రికూతురు బంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో మరోసారి ఫాదర్ పాత్రలో ఒదిగిపోయాడు నాని. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రికూతురి అనుబంధం.. అందమైన ప్రేమకథ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం… ప్రేమక్షకుల్లోల తెలియని ఆసక్తి నెలకొంది. తాజాగా వారి ఆసక్తిని తీర్చేలా… హయ్ నాన్న తాజాగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ‘హాయ్ నాన్న’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ముందుగా అనౌన్స్ చేసినట్లే జనవరి 3 అర్ధరాత్రి నుంచి ‘హాయ్ నాన్న’ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amala Paul: పెళ్లైన 2 నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్
Prabhas: ఫ్యూచర్ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్
“అందంగా ఉన్నారు.. వయసు తక్కువే మరి”.. రిపోర్టర్ వెగటు ప్రశ్నకు.. మీనా క్రేజీ రిప్లై
Lokesh Kanagaraj: చిక్కుల్లో లోకేష్ కనగరాజ్.. పిచ్చోడంటూ కోర్టులో పిటిషన్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

