Eagle: రవితేజకు బిగ్ షాక్.. ఈగల్ ఆగినట్లే?
సంక్రాంతికి ఐదు సినిమాలు చెప్పినవి చెప్పినట్లు వచ్చేస్తున్నాయంటూ నిన్నటి వరకు కూడా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆడియన్స్ కూడా దీనికే ఫిక్సైపోయారు. పైగా దర్శక నిర్మాతలు మాటలు చూస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గేలా కూడా కనిపించడం లేదని అర్థమైంది. దిల్ రాజు లాంటి వాళ్లు వచ్చి వాయిదా వేసుకున్న వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామని చెప్పినా కూడా నిర్మాతలు నో కాంప్రమైజ్ అన్నారు. ఈ పండగను చాలా గట్టిగానే పట్టుకున్నారనే ఫీల్ను అందర్లో కలిగించారు.
సంక్రాంతికి ఐదు సినిమాలు చెప్పినవి చెప్పినట్లు వచ్చేస్తున్నాయంటూ నిన్నటి వరకు కూడా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆడియన్స్ కూడా దీనికే ఫిక్సైపోయారు. పైగా దర్శక నిర్మాతలు మాటలు చూస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గేలా కూడా కనిపించడం లేదని అర్థమైంది. దిల్ రాజు లాంటి వాళ్లు వచ్చి వాయిదా వేసుకున్న వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామని చెప్పినా కూడా నిర్మాతలు నో కాంప్రమైజ్ అన్నారు. ఈ పండగను చాలా గట్టిగానే పట్టుకున్నారనే ఫీల్ను అందర్లో కలిగించారు. కానీ కట్ చేస్తే… ఇప్పుడు ఈగల్ ఆగిపోయింది. సంక్రాంతి రేస్ నుంచి సైడ్ అయిపోయింది. మొదటగా ఈగల్ సినిమాను జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడున్న టాక్ చూస్తుంటే ఈ చిత్రం జనవరి 26కి వాయిదా పడినట్లు.. ఓ టాక్ అయితే వినిపిస్తోంది ఇండస్ట్రీ ఇంట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: గుడ్ న్యూస్.. పవన్‌కు కూడా అందిన ఆహ్వానం
Hi Nanna: ఎమోషనల్ రెస్పాన్స్.. OTTలో అదరగొడుతున్న హాయ్ నాన్న
Amala Paul: పెళ్లైన 2 నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్
Prabhas: ఫ్యూచర్ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్
“అందంగా ఉన్నారు.. వయసు తక్కువే మరి”.. రిపోర్టర్ వెగటు ప్రశ్నకు.. మీనా క్రేజీ రిప్లై
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

