Janhvi Kapoor: తారక్ టేప్ రికార్డర్ అని పేరు పెట్టాడు
జాన్వీ కపూర్...! బాలీవుడ్లో దాదాపు టాప్ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ల లిస్టులోకి ఎక్కేసిన ఈ బ్యూటీ.. తర్వలో టాలీవుడ్లోకి దిమ్మతిరిగే రేంజ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో.. టాలీవుడ్‌లో పాగా వేయబోతున్నారు. ఇక ఇటీవల ఈ మూవీలో.. తన షూటింగ్ పార్ట్ ఫినష్ చేసుకున్న ఈ బ్యూటీ... తాజాగా దేవర సెట్లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకున్నారు. బాలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన జాన్వీ కపూర్ .
జాన్వీ కపూర్…! బాలీవుడ్లో దాదాపు టాప్ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ల లిస్టులోకి ఎక్కేసిన ఈ బ్యూటీ.. తర్వలో టాలీవుడ్లోకి దిమ్మతిరిగే రేంజ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో.. టాలీవుడ్‌లో పాగా వేయబోతున్నారు. ఇక ఇటీవల ఈ మూవీలో.. తన షూటింగ్ పార్ట్ ఫినష్ చేసుకున్న ఈ బ్యూటీ… తాజాగా దేవర సెట్లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకున్నారు. బాలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన జాన్వీ కపూర్ .. హోస్ట్ అడగడంతో దేవర షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తనకు తెలుగు చదవడం రాదని.. మాట్లాడడం కూడా… అంతగా వచ్చేది కాదని చెప్పిన జాన్వీ…, సెట్లో డైలాగ్ పేపర్ ఇస్తే మాత్రం.. టకటక చెప్పే దాన్నని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్టీఆర్ గురించి జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పక్కా.. అల్లరే అల్లరి
ఏందో ఏమో.. చిత్రవిచిత్రంగా హీరో కూతురి పెళ్లి
Sabarimala: అయ్యప్ప స్వాములకు అలెర్ట్ !! మకరజ్యోతి దర్శనం వారికీ మాత్రమే
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

