జోరు చూపిస్తున్న రాజాసాబ్.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎలర్ట్ చేస్తున్న మేకర్స్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ది రాజాసాబ్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. తాజాగా మేకర్స్ డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రభాస్ కొత్త జానర్‌ను ప్రయత్నించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ఓ విభిన్నమైన జానర్‌ను ప్రయత్నిస్తున్నారు. లార్జర్ దాన్ లైఫ్ రోల్స్‌కు భిన్నంగా హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనిట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్స్ ప్రారంభించింది. రిలీజ్‌కు 100 రోజుల ముందే ట్రైలర్ విడుదల చేసిన ది రాజాసాబ్ టీమ్, వరుస అప్‌డేట్స్‌ను ప్లాన్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్ చెప్పిన గీతా గోవింద్
OG: ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయన్న కెప్టెన్
అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్
సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి
Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

