Prabhas Salaar Update: టీజర్ అప్డేట్.! 1.49 నిముషాలు అరాచకమే..! సాలార్ తో ప్రభాస్ దాడి.

Prabhas Salaar Update: టీజర్ అప్డేట్.! 1.49 నిముషాలు అరాచకమే..! సాలార్ తో ప్రభాస్ దాడి.

Anil kumar poka

|

Updated on: Aug 17, 2023 | 10:55 AM

కొంచెం కూడా గ్యాబ్ లేకుండా... ఏదో ఒక అప్డేట్ వదులుతూ.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆదిపురుష్ సినిమాతో.. తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసి.. ఆ తరువాత వచ్చిన సలార్ వీడియో గ్లింప్స్‌తో వారిలో గూస్‌ బంప్స్ వచ్చేలా చేశారు. ఇక ఆ వెంటనే కామికాన్ వేదికగా.. కల్కి వీడియో గ్లింప్స్‌ రిలీజ్ చేసేసి.. హాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

కొంచెం కూడా గ్యాబ్ లేకుండా… ఏదో ఒక అప్డేట్ వదులుతూ.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆదిపురుష్ సినిమాతో.. తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసి.. ఆ తరువాత వచ్చిన సలార్ వీడియో గ్లింప్స్‌తో వారిలో గూస్‌ బంప్స్ వచ్చేలా చేశారు. ఇక ఆ వెంటనే కామికాన్ వేదికగా.. కల్కి వీడియో గ్లింప్స్‌ రిలీజ్ చేసేసి.. హాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. తన పాన్ ఇండియన్ సినిమాల అప్డేట్స్‌తో.. సోషల్ మీడియాలోనూ ఉంటూ వస్తున్నారు. ఇక దీన్నే కంటిన్యూ చేస్తూ.. అతి తొందర్లో సలార్ టీజర్తో.. సందడి చేయబోతున్నారు ప్రభాస్.

ఎస్ ! కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. భారీ బడ్జెట్‌తో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. ఇక ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా.. టూ పార్ట్స్‌ గా తెరకెక్కతూ…. అందులోని ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ సెప్టెంబర్‌ 28న రిలీజ్ కానుంది. నిన్నకాక మొన్నే రిలీజ్ అయిన ఈ మూవీ వీడియో గ్లింప్స్ ఈ సినిమా విపరీతమైన అంచనాలు పెంచేలా చేసింది. దాంతో పాటే.. టీజర్ ఎప్పుడూ అని అందరూ ఆరా తీసేలా చేసింది. అయితే సలార్ టీజర్‌ చూడాలనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాటానికి.. ఆత్రానికి తాజాగా సోషల్ మీడియాలో ప్రూఫ్ దొరికింది. ఈ మూవీ టీజర్‌ జూలై 13నే బెంగుళూరులో.. సెన్సార్ అయినట్టు.. ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. టీజర్‌ లెంత్ 1.49 మినెట్స్ ఉన్నట్టు.. త్రూ ఆ పోస్ట్ అందరికీ తెలిసిపోయింది. దీంతో డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవున్నారు. ప్రభాస్‌లోని మాన్‌స్టర్‌ తొందర్లో మరోసారి విట్ నెస్ చేయబోతున్నాం అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ టీజర్ అతి తొందర్లో

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...