Prabhas – Salaar: RRR సరిసమానంగా హాలీవుడ్‌లో సలార్ మేనియా.! దుమ్ములేపుతుందిగా.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లతో దూసుకుపోయింది. ఇటు చాలా కాలం తర్వాత డార్లింగ్ మాస్ అవతారం.. యాక్షన్ డ్రామా చూసిన అడియన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక థియేటర్లలో సెన్సెషన్ సృష్టించిన ఈ మూవీ..
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లతో దూసుకుపోయింది. ఇటు చాలా కాలం తర్వాత డార్లింగ్ మాస్ అవతారం.. యాక్షన్ డ్రామా చూసిన అడియన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక థియేటర్లలో సెన్సెషన్ సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దానికి తోడు.. వరల్డ్ వైడ్ కూడా.. సలార్ పేరు మార్మోగిపోతోంది. రీసెంట్ గా స్ట్రీమింగ్‌కు రెడీ అయిన సలార్ మూవీ.. నెట్ ఫ్లిక్స్లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ భాషల ఫిల్మ్ లవర్స్ నుంచి దిమ్మతిరిగే రెస్పాన్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తే మరింత వైరల్ అయ్యేదే అనే టాక్ కూడా ఉంది.
దీంతో ఈ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇక వార్తలతోనే అన్నట్టు.. గత రెండు రోజులుగా ప్రపంచంలోని పలు దేశాల్లో సలార్ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. భాషతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డైరెక్షన్, డార్లింగ్ యాక్షన్ పై ప్రశంసలు కురిపిస్తూ నెట్టింట సలార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో.. సోషల్ మీడియాలో సలార్ మేనియా ఓ రేంజ్‌లో ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి సైతం ఈరేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సలార్‌కు కూడా అదే రీచ్ వచ్చేలా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

