Maruthi: అలా అనకండి డార్లింగ్స్..మరో సారి చూడండి.. నచ్చుతుంది
'రాజాసాబ్ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు డిసప్పాయింట్ అవలేదు, అలా అని సంతృప్తి చెందలేదన్నాడు డైరెక్టర్ మారుతీ. అంతేకాదు సినిమాపై కాస్త నెగటివ్ టాక్ రావడంతో.. సినిమా ఇకపోతే సినిమా రిజల్ట్ అనేది ఒక్కరోజునే తేల్చలేం అంటూ సక్సెస్ మీట్‌లో చెప్పారు. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుందని.. ఎందుకంటే కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదన్నారు మారుతీ.
‘రాజాసాబ్ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు డిసప్పాయింట్ అవలేదు, అలా అని సంతృప్తి చెందలేదన్నాడు డైరెక్టర్ మారుతీ. అంతేకాదు సినిమాపై కాస్త నెగటివ్ టాక్ రావడంతో.. సినిమా ఇకపోతే సినిమా రిజల్ట్ అనేది ఒక్కరోజునే తేల్చలేం అంటూ సక్సెస్ మీట్‌లో చెప్పారు. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుందని.. ఎందుకంటే కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదన్నారు మారుతీ. సినిమాలో కొన్ని సీన్స్ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారని.. అర్థం కానివాళ్లు తిడుతున్నారన్నారు. పండగ సమయంలో అందరూ సినిమాలు చూస్తారు. కాబట్టి.. అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకండంటూ అందర్నీ రిక్వెస్ట్ చేశారు మారుతీ. ప్రభాస్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ గుడ్ న్యూస్ చెప్పాడు. రీసెంట్‌గా జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్‌లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ గురించి మాట్లాడారు. ట్రైలర్‌లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూపించాం. సినిమాలో ఆ సీన్స్ లేకపోయేసరికి చాలామంది నిరాశపడ్డారు. అందుకనే సెకండాఫ్‌లో ఆ సీన్స్ జత చేస్తున్నాం అంటూ చెప్పాడు డైరెక్టర్ మారుతీ. ఎక్కడైతే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయన్నారో వాటిని కూడా షార్ప్ చేశామన్నాడు. ఈ రోజు అంటే జనవరి 10 సాయంత్రం నుంచే రియల్ రాజాసాబ్‌ను చూపించబోతున్నాం అంటూ మారుతీ కాస్త గట్టిగా చెప్పాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తమిళ పొంగల్‌కు ఏం జరుగుతుంది.. అన్నీ అనుమానాస్పదమే
నెక్స్ట్ రూ. 1000 కోట్లు ఎవరిది..? రేసులో ఉన్నదెవరు..?
బాలీవుడ్‌లో న్యూ గ్లామర్.. క్యూ కడుతున్న కొత్త హీరోయిన్లు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

