AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ట్రైలర్‌లో ఆ మిస్టేక్ చేయకుంటేనా !! ప్రశాంత్‌ నీల్‌పై సీరియస్

Salaar: ట్రైలర్‌లో ఆ మిస్టేక్ చేయకుంటేనా !! ప్రశాంత్‌ నీల్‌పై సీరియస్

Phani CH
|

Updated on: Dec 03, 2023 | 10:58 AM

Share

ఎప్పుడెప్పుడా అంటూ.. దాదాపు 4 నెలలుగా వెయిట్ చేస్తున్న డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ముందుకు సలార్ ట్రైలర్ అయితే వచ్చేసింది! మరి వారు ఊహించినట్టే ట్రైలర్ ఉందా..? అందులో ప్రభాస్‌ ఎలివేషన్ చాలా గట్టిగానే పేలిందా? మరి సలార్ ట్రైలర్ పేలితే.. కొంత మంది ప్రభాస్‌ ఫ్యాన్స్, అందులోనూ.. ఫిల్మ్ లవర్స్ ఎందుకు ప్రశాంత్‌ నీల్‌ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు..? ఆఫ్టర్ ఆదిపురుష్.. ప్రభాస్‌ చేస్తున్న హైయెండ్ యాక్షన్ ఫిల్మ్ సలార్.

ఎప్పుడెప్పుడా అంటూ.. దాదాపు 4 నెలలుగా వెయిట్ చేస్తున్న డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ముందుకు సలార్ ట్రైలర్ అయితే వచ్చేసింది! మరి వారు ఊహించినట్టే ట్రైలర్ ఉందా..? అందులో ప్రభాస్‌ ఎలివేషన్ చాలా గట్టిగానే పేలిందా? మరి సలార్ ట్రైలర్ పేలితే.. కొంత మంది ప్రభాస్‌ ఫ్యాన్స్, అందులోనూ.. ఫిల్మ్ లవర్స్ ఎందుకు ప్రశాంత్‌ నీల్‌ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు..? ఆఫ్టర్ ఆదిపురుష్.. ప్రభాస్‌ చేస్తున్న హైయెండ్ యాక్షన్ ఫిల్మ్ సలార్. కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల.. పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్‌ అవుతోంది. సినిమా రిలీజ్‌ మాత్రమే కాదు ఈ మూఈ ట్రైలర్ రిలీజ్‌ కూడా.. పోస్ట్ పోన్ అవుతూ.. ఎట్టకేలకు డిసెంబర్1న రిలీజ్ అయింది. అందరూ ఊహించినట్టే.. ఈ ట్రైలర్‌ అందరికీ హైని ఇచ్చింది. మూవీపై అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే కొందరి దగ్గరి నుంచి మాత్రం ఈ ట్రైలర్‌ ప్రభాస్‌ రేంజ్‌కు తగ్గట్టులేదనే కామెంట్ వస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్