Animal: పిచ్చెక్కిస్తున్న యానిమల్ కలెక్షన్స్‌.. వామ్మో.. మామూలుగా లేదుగా..

Animal: పిచ్చెక్కిస్తున్న యానిమల్ కలెక్షన్స్‌.. వామ్మో.. మామూలుగా లేదుగా..

Phani CH

|

Updated on: Dec 03, 2023 | 10:55 AM

అందరూ అనుకున్నట్టే... ఎక్స్‌పెక్ట్ చేసినట్టే.. యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్టైంది. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంటుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వన్‌ ఆఫ్‌ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ట్యాగ్‌ వచ్చేలా చేసుకుంది. రణ్‌బీర్ కంటే కూడా.. తెలుగు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగాకు.. స్కై హై స్టార్ డమ్‌ను తీసుకొచ్చేలా చేసింది. ఎస్ ! సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో..రణ్బీర్ కపూర్ హీరోగా చేసిన ఫిల్మ్ యానిమల్.

అందరూ అనుకున్నట్టే… ఎక్స్‌పెక్ట్ చేసినట్టే.. యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్టైంది. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంటుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వన్‌ ఆఫ్‌ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ట్యాగ్‌ వచ్చేలా చేసుకుంది. రణ్‌బీర్ కంటే కూడా.. తెలుగు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగాకు.. స్కై హై స్టార్ డమ్‌ను తీసుకొచ్చేలా చేసింది. ఎస్ ! సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో..రణ్బీర్ కపూర్ హీరోగా చేసిన ఫిల్మ్ యానిమల్. తన తండ్రిని అమితంగా ప్రేమించే యారిగెంట్ సన్.. తన తండ్రి కోసం ఎంత ఎక్స్‌టెంట్‌కు వెళ్లాడనే లైన్‌తో… యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా..తాజాగా రిలీజ్‌ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రణ్‌బీర్ యాక్టింగ్‌కు తోడు.. సందీప్‌ రెడ్డి వంగా టేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్.. జనాలకు రోలర్‌ కోస్టర్ ఫీలింగ్‌ను కలిగిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్