Prabhas – Adipurush: 100 మిలియన్ల ఆదిపురుష్.. పాత రికార్డ్స్ అన్ని ప్రభాస్ బ్రేక్..
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ కాంట్రవర్సియల్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపరుష్ ట్రైలర్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్‌లో దూసుకుపోతోంది.
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ కాంట్రవర్సియల్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపరుష్ ట్రైలర్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్‌లో దూసుకుపోతోంది. మొత్తంగాకూడా.. 100 మిలియన్ రికార్డ్ కూడా కొట్టేసింది. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయి అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఆ రాముని కథనే.. సరికొత్తగా.. విజువల్ వండర్‌గా చూపిస్తున్నారనే టాక్ అంతటా వైరల్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!