Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Om Raut Kiss Kriti sanon: హీరోయిన్ కృతిసనన్ ని ముద్దు పెట్టుకున్న ఓంరౌత్..! అపచారం అంటున్న భక్తులు..

Om Raut Kiss Kriti sanon: హీరోయిన్ కృతిసనన్ ని ముద్దు పెట్టుకున్న ఓంరౌత్..! అపచారం అంటున్న భక్తులు..

Anil kumar poka

|

Updated on: Jun 07, 2023 | 8:30 PM

తిరుమల కొండపై ఇదో కొత్త వివాదం. నిన్నటి( జూన్ 6న)ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ టీమ్ ఇవాళ స్వామివారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఈ చర్యకు పాల్పడ్డారు. కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను ఆలింగనం చేసుకుని..

తిరుమల కొండపై ఇదో కొత్త వివాదం. నిన్నటి( జూన్ 6న)ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ టీమ్ ఇవాళ స్వామివారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఈ చర్యకు పాల్పడ్డారు. కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆప్యాయంగా ఓ ముద్దుపెట్టారు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. సినిమా వాళ్లకు, సెలబ్రిటీలకు ఈ తరహా ఆప్యాయతలు సహజమే అయినా.. కొండంత పవిత్రత ఉన్న వెంకటేశుడి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అతి అప్యాయతలు మాత్రం ముమ్మాటికీ తప్పే అంటోంది బీజేపీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.