పార్టీ నుంచి తాను బయటికి వచ్చాక కూడా జగన్ బాగుండాలనే కోరుకుంటున్నానని ఆ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. అయితే జగన్ ఆయన చుట్టూ ఉన్న కోటరీ నుంచి ఎప్పుడైతే బయటికి వస్తారో అప్పుడే ఆయనకు భవిష్యత్తు ఉంటుందన్నారు.