రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ప్రీ బర్త్‌డే జరుపుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రీ బర్త్‌డే వేడుకలకు మీడియా ప్రతినిథులను ఆహ్వానించారు. వారితో ముచ్చటించారు.