Prashanth Neel: ప్రశాంత్ నీల్ పై కక్ష్య కడుతున్న కన్నడిగులు.. కానీ ప్రశాంత్ నీల్ క్లారిటీ..!
‘కేజీఎఫ్’ సిరీస్‌తో ఓవర్‌నైట్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో సినిమా తీస్తున్నారు.
‘కేజీఎఫ్’ సిరీస్‌తో ఓవర్‌నైట్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో సినిమా తీస్తున్నారు. సలార్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబుతో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో పాలు పంచుకొంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

