Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెల్ఫీ పేరుతో ముద్దుకు ప్రయత్నం! హీరోయిన్‌కు చేదు అనుభవం

సెల్ఫీ పేరుతో ముద్దుకు ప్రయత్నం! హీరోయిన్‌కు చేదు అనుభవం

Phani CH

|

Updated on: Feb 23, 2025 | 9:35 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ ఆమె. కానీ కొన్నాళ్లుగా ఆమె క్రేజ్ పూర్తిగా పడిపోయింది. ఇక ఆ తర్వాత ఎప్పుడూ వివాదాలతోనే వార్తలలో నిలిచింది. తాజాగా సెల్ఫీ కోసం వచ్చిన అభిమాని చేసిన పనికి షాకయ్యింది. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ పూనమ్ పాండే. ఇప్పటికే ఎన్నోసార్లు వివాదాలతో వార్తల్లో నిలిచిన పూనమ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ముంబై వీధుల్లో నడుస్తున్న పూనమ్‌ను.. సెల్ఫీ పేరుతో ఓ అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది ఆ వీడియోలో..! అంతేకాదు అభిమాని అలా చేసేసరికి పూనమ్ పాండే భయపడి పక్కకు తప్పుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్’ పవన్‌తో స్నేహం పై ఆనంద్ సాయి ఎమోషనల్

Prudhvi Raj: ట్విట్టర్ ఖాతా తెరిచిన పృథ్వీ! అప్పుడే మళ్లీ రచ్చ షురూ…

ఊరికే పనిచేస్తా.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్‌.. ఓ టెక్కీ ఆవేదన

బర్త్‌డే పార్టీలో కేకుపై క్యాండిల్‌ వెలిగించిన యువతి.. క్షణాల్లో

రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.10 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌