షూటింగ్‌ మొదలెట్టడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.. దటీజ్ పవన్‌ !!

షూటింగ్‌ మొదలెట్టడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.. దటీజ్ పవన్‌ !!

|

Updated on: Sep 24, 2024 | 1:10 PM

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. హరిహర వీరమల్లు రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 28న మూవీ విడుదల కానున్నట్టు మేకర్స్‌ నుంచి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ ఇప్పించారు. ఇక ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 23 నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. విజయవాడలో ఇప్పటికే సెట్‌లు కూడా రెడీ చేశారు.

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. హరిహర వీరమల్లు రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 28న మూవీ విడుదల కానున్నట్టు మేకర్స్‌ నుంచి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ ఇప్పించారు. ఇక ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 23 నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. విజయవాడలో ఇప్పటికే సెట్‌లు కూడా రెడీ చేశారు. డిప్యూటీ సీఎంగా అధికారిక కార్యక్రమాల్లో పవన్‌ కళ్యాణ్ బిజీగా ఉంటున్నా కూడా.. ఇటు ఫ్యాన్స్ కోసం.. ప్రొడ్యూసర్ల కోసం పెండింగ్‌లో ఉన్న సినిమా షూట్లను ఫినిష్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తన డేట్స్‌ను.. ఫస్ట్ హరి హర వీరమల్లుకే కేటాయించారు. షూటింగ్‌ సెట్‌లో కూడా పవన్ అడుగుపెడుతుండడంతో.. ఇక ఈ సినిమా ఎలాగైనా ఇప్పుడు చెప్పిన మార్చ్‌ 28న రిలీజ్‌ చేసేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బరువు తగ్గాలని ఈ పొరపాట్లు చేశారో.. జాగ్రత్త !!

ఆ 85% మంది అతిగా పని చేస్తున్నట్లు భావిస్తున్నారు: సత్య నాదెళ్ల

సిమ్ కార్డు కొనుగోలుకు రూల్స్‌ మారాయి.. టెలికాం శాఖ సరికొత్త నిబంధనలు

దేశం నిండా బంగారమే.. ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు

నీలి రంగులో గోదారి.. ఎర్రగా ప్రాణహిత.. ఇంతకీ ఏం జరుగుతోంది ??

Follow us