Pawan Kalyan: వెయ్యి మంది ఎదురుగా పవన్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఉస్తాద్ యాక్షన్..
ఆయన నేచర్ సింప్లిసిటీ.. ఆయనకు అవసరం లేదు పబ్లిసిటీ.. ఆయనకుంది థౌజెండ్ వాట్స్ కెపాసిటీ. అందుకే ఆయన అభిమానులందరూ చేస్తుంటారు ఆయనకు ఫెలిసిటీ..! ఇన్‌షార్ట్ ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
ఆయన నేచర్ సింప్లిసిటీ.. ఆయనకు అవసరం లేదు పబ్లిసిటీ.. ఆయనకుంది థౌజెండ్ వాట్స్ కెపాసిటీ. అందుకే ఆయన అభిమానులందరూ చేస్తుంటారు ఆయనకు ఫెలిసిటీ..! ఇన్‌షార్ట్ ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… పర్సనాలిటీ. ఎస్ ! జెస్ట్ చిన్న కటౌట్‌తోనే.. సిల్వర్ స్కీన్ పై కల్లోలం సృష్టించే పవర్ స్టార్ ఇప్పుడు గూస్ బంప్ తెప్పించే ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను ఫినిష్ చేశారట. ఈ సీన్‌తో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో.. థౌజెండ్ వాట్స్ ఫైర్‌ను.. పుట్టించడమే ఆలస్యమట.ఎస్ ! ఓ పక్క పొలిటికల్‌గా బిజీగా ఉంటూనే.. మరో పక్క వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎట్ ప్రజెంట్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను పరిగెత్తిస్తున్నారు. ఇక ఈ క్రమంలో .. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆద్వర్యంలో … వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను కంప్లీట్ చేశారట పవన్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
