Prabhas Interesting Comments: ప్రేమలో పడిన ప్రభాస్.! కాకపోతే ఆమెతోనా..? ఈమెతోనా..? క్లారిటీ వీడియో..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోటాలో ముందు వరుసలో నిలిచేది ఎవరంటే.. ఎవ్వరైనా టక్కున చెప్పే పేరు డార్లింగ్ ప్రభాస్. ఒక్క టాలీవుడ్‌ లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో కూడా.. పెళ్లి చేసుకోడానికి

Prabhas Interesting Comments: ప్రేమలో పడిన ప్రభాస్.! కాకపోతే ఆమెతోనా..? ఈమెతోనా..? క్లారిటీ వీడియో..

|

Updated on: Jan 02, 2023 | 9:25 AM


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోటాలో ముందు వరుసలో నిలిచేది ఎవరంటే.. ఎవ్వరైనా టక్కున చెప్పే పేరు డార్లింగ్ ప్రభాస్. ఒక్క టాలీవుడ్‌ లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో కూడా.. పెళ్లి చేసుకోడానికి రెడీ ఉన్న సెలబ్రిటీల లిస్టులో.. టాప్‌ లో ఉండే మన హీరో.. ఎట్టకేలకు అన్ స్టాపబుల్ షో కారణంగా.. ఆ షోలో మరో స్టార్ హీరో ఇచ్చిన లీక్ల వల్ల.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ మాటలతో.. అన్‌స్టాపబుల్ ప్రోమోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.ఎస్ ! బాలయ్య అనన్‌ స్టాపబుల్ షోకు గెస్ట్ గా విచ్చేసిన ప్రభాస్.. తాజాగా తన ఎపిడిసోడ్ స్ట్రీమింగ్‌తో ఆహానే ఆగిపోయాలా చేశారు. ఒక్క సారిగా ఎగిసిపడిన అభిమానుల మధ్య ఆహాను కొద్ది సేపు మూగబోయేలా చేశారు. ఇక తరువాత ఆహా టీం.. ఓటీటీని సెట్ రైట్ చేయడంతో.. తన మాటలతో తన అభిమానులను అలరించారు.ఇక ఆ క్రమంలోనే తన పెళ్లిపై బాలయ్యతో మాట్లాడిన మాటలను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ .. ఇప్పుడా మాటలను నెట్టింట హైలెట్ చేస్తున్నారు. ప్రభాస్‌ మాటల్లో .. చెర్రీ ఫోన్ కాల్లో ఇచ్చిన హింట్‌తో ప్రభాస్‌ అయితే ప్రేమలోనే ఉన్నాడన్న క్లారిటీకి వచ్చారు. అయితే మన డార్లింగ్ ప్రేయసి.. కృతి సనన్‌ ఆ.. లేక అనుష్క అనే క్లారిటీ మాత్రం తమకు రావడం లేదంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు.అయితే ఈ విషయం డార్లింగ్ హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ కే కాదు.. షో హోస్ట్ చేసిన బాలయ్యకు కూడా తెలియక పోవడం.. ఇప్పుడు నెట్టింట హైలెట్ అవుతున్న విషయం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us