Prabhas – Salaar-2: సలార్ 2 పై బిగ్ హింట్ ఇచ్చిన ప్రభాస్.!
ప్రజెంట్ సలార్ సక్సెస్‌ను డార్లింగ్ ప్రభాస్, ఆ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పార్ట్ 2 ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు ప్రభాస్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్, సీక్వెల్‌ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు.
ప్రజెంట్ సలార్ సక్సెస్‌ను డార్లింగ్ ప్రభాస్, ఆ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పార్ట్ 2 ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు ప్రభాస్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్, సీక్వెల్‌ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో ఎక్కువగా ప్రభాస్‌ను సైలెంట్‌గానే ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్ సీక్వెల్‌లోనే అసలు యాక్షన్ చూపించబోతున్నారు. తాజాగా పార్ట్ 2కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు డార్లింగ్. ఆల్రెడీ సీక్వెల్ కథ సిద్ధంగా ఉందన్న ప్రభాస్ త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో ఆడియన్స్‌లో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టేశారు. ప్రజెంట్ కల్కి, మారుతి సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అవి కంప్లీట్ అయ్యాకే సలార్ 2 చేస్తారని భావించారు. కానీ లేటెస్ట్ అప్‌డేట్‌తో ఆ డౌట్స్‌కు ఫుల్‌స్టాప్ పడింది. సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు ప్యారలల్‌గా సలార్ 2ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేస్తామన్న క్లారిటీ కూడా ఇవ్వటంతో మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.