Dhanush – Captain Miller: దారుణ పరిస్థితిలో ధనుష్ కెప్టెన్.! అసలు సందే దొరకట్లేదుగా..
ఈ ఏడాది సంక్రాంతి సిల్వర్ స్క్రీన్ మీద మోర్ హెక్టిక్‌గా కనిపిస్తోంది. ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు పండగ పూట వచ్చేస్తున్నాయి. ఇంత కాంపిటీషన్‌లో ధనుష్ సినిమా కాస్త ఢీలా పడింది. థియేటర్లు దొరకడం కష్టమే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంది. తెలుగు సినిమాలతో పాటు మేము సైతం అంటూ సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అయిపోయింది.. డబ్బింగ్ మూవీస్ కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ పాన్ ఇండియా రేంజ్‌లో జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయింది.
ఈ ఏడాది సంక్రాంతి సిల్వర్ స్క్రీన్ మీద మోర్ హెక్టిక్‌గా కనిపిస్తోంది. ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు పండగ పూట వచ్చేస్తున్నాయి. ఇంత కాంపిటీషన్‌లో ధనుష్ సినిమా కాస్త ఢీలా పడింది. థియేటర్లు దొరకడం కష్టమే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంది. తెలుగు సినిమాలతో పాటు మేము సైతం అంటూ సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అయిపోయింది.. డబ్బింగ్ మూవీస్ కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ పాన్ ఇండియా రేంజ్‌లో జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయింది. సార్ సినిమా సక్సెస్‌తో ధనుష్ టాలీవుడ్‌లోనూ మంచి ఫామ్‌లో ఉండటంతో తెలుగు మార్కెట్ మీద చాలా ఆశలు పెట్టుకుంది ఈ మూవీ టీమ్. మంచి టైమ్‌లో రిలీజ్ అయితే టాలీవుడ్‌లో కూడా భారీ వసూళ్లు సాధించే సత్తా ఉన్న హీరో ధనుష్. కానీ ఈ సంక్రాంతికి తెలుగులోనే టాప్ హీరోలు బరిలో ఉండటంతో ధనుష్ సినిమాకు అసలు థియేటర్లు దక్కకుండా పోయాయిట. దీంతో ఈయన ఫ్యాన్స్ దారుణంగా ఫీలవుతున్నారు. కెప్టెన్ మిల్లర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటున్న వేళ… వీరు మాత్రం సైలెంట్ అయిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

