Balakrishna – Chiranjeevi: మరోసారి రచ్చ చేస్తామంటున్న చిరు, బాలయ్య.. ఈసారి పైచెయ్యి ఎవరిది..?
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలు. వీరిద్దరికి జనాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. గతంలో బాక్సాఫీస్ వద్ద చాలా సార్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు బాలయ్య, చిరంజీవి. కొన్ని సందర్భాల్లో చిరంజీవి పై చేయి సాధిస్తే, మరికొన్నిసార్లు బాలయ్య సత్తా చాటేవారు.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలు. వీరిద్దరికి జనాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. గతంలో బాక్సాఫీస్ వద్ద చాలా సార్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు బాలయ్య, చిరంజీవి. కొన్ని సందర్భాల్లో చిరంజీవి పై చేయి సాధిస్తే, మరికొన్నిసార్లు బాలయ్య సత్తా చాటేవారు. ఇంకొన్నిసార్లు ఇద్దరూ హిట్లు కొట్టేవారు. ఈ పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ కాంపిటీషన్ సినిమాల వరకే.. ఆఫ్ స్ర్కీన్‌లో బాలయ్య, చిరంజీవి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటారు. కానీ అభిమానులకు ఈ విషయం అర్థం కావడం లేదు. అందుకే ‘మా హీరో గ్రేట్’ అంటూ నిత్యం నెట్టింట ఘర్షణలు పడుతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

