Kamal Hassan: నా పని యంగ్ స్టర్స్ తోనే అంటున్న కమల్.. ఇక మొదలెడదామా..!
లోకనాయకుడు కమల్ హాసన్ రీసెంట్ గా విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన విక్రమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి,
లోకనాయకుడు కమల్ హాసన్ రీసెంట్ గా విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన విక్రమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకోవడమే కాకుండా వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడు కమల్ నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.. అయితే ఎప్పుడో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. కమల్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన భారతీయుడు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ పలు కారణాల వలన తాత్కాలికంగా చిత్రీకరణ ఆగిపోయింది..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

