NTR Devara Glimpse: బిగ్ అప్డేట్.! దేవర వస్తున్నాడు.. టైగర్ దాడికి సిద్దమేనా.!
మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా దేవర. జనత గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతోంది. దీంతో ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో తారక్ ఊర మాస్ లుక్ అందరికీ కిక్కిచ్చేసింది. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మరో అప్డేట్ ఇచ్చారు దేవర టీం.
మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా దేవర. జనత గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతోంది. దీంతో ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో తారక్ ఊర మాస్ లుక్ అందరికీ కిక్కిచ్చేసింది. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మరో అప్డేట్ ఇచ్చారు దేవర టీం. జనవరి 8న దేవర ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేసింది దేవర టీం. ఇక ఇప్పుడు ఈ స్పెషల్ అప్డేట్ కు ఇంకా రెండు రోజులే ఉండడంతో మరోసారి ఫ్యాన్స్ లో జోష్ నింపారు మేకర్స్. దేవర గ్లింప్స్ కు ఇంకా రెండు రోజులే సమయం ఉందంటూ.. All Hail The Tiger అని క్యాప్షన్ ఉన్న ఓ ఫోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో.. ‘D’ ఆకారంలో ఉన్న తారక్ ఖడ్గాన్ని మరో సారి అందరికీ చూపించేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరో సారి దేవర గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.