Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
నితిన్ హీరోగా వచ్చిన కొత్త సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వంక్కంతం వంశీ దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. హారీస్ జైరాజ్ సంగీతం, కామెడీ వంటివి అన్నీ సినిమాకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. సినిమా రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచాయి.
నితిన్ హీరోగా వచ్చిన కొత్త సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వంక్కంతం వంశీ దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. హారీస్ జైరాజ్ సంగీతం, కామెడీ వంటివి అన్నీ సినిమాకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. సినిమా రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా. కానీ ఓటీటీ వేదికగా ఈ సినిమా వస్తే .,.. చూడాలనే కోరిక మాత్రం అందర్లో ఉంది. అదే సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతోంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటికి వచ్చింది అనేదే ఈ న్యూస్. అకార్డింగ్ టూ ఫిల్మ్ రిపోర్ట్… ఎక్స్‌ట్రా ఆర్డిరనీ మ్యాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amardeep: పాపం !! అమర్‌కు దక్కిందేం లేదుగా..
జాక్‌పాట్ కొట్టేసిన శివాజీ.. బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ డబ్బు శివాజీకే
వాటే ట్రైలర్.. దిమ్మతిరిగిపోతోంది.. ఇదేదో అప్పుడే వదిలితే అయిపోయేదిగా
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

